హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు సైకిళ్ల పంపిణీలో పాల్గొన్న మంత్రి

WG: యలమంచిలి మండలం వైవి లంక జడ్పీ హైస్కూల్లో మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో దేవి ఫిషరీస్, సీఎస్ఆర్ నిధులతో విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. 9వ విడతలో భాగంగా 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 244 సైకిళ్లు అందజేశారు. దాతల సహకారంతో నాణ్య మైన సైకిళ్లు అందించామని, విద్యార్థులు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని మంత్రి సూచించారు.