PLD: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పల్నాడు జిల్లా యూనిట్ సభ్య సమావేశం, గుర్తింపు దినోత్సవం నిర్వహించారు. అధ్యక్షుడు స్వర్ణ చిన రామిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉద్యోగుల సంక్షేమం, పెండింగ్ డీఏలు, పీఆర్సీ బకాయిల సాధనకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. 12వ పీఆర్సీ నియామకం, ఐఆర్ విడుదల వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ఉద్యోగుల సంక్షేమమే యూనియన్ లక్ష్యం'


