హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్ల జాబితాపై తలారి రంగయ్య దిశానిర్దేశం

ATP: కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో 22, 23, 24 వార్డుల వైసీపీ బీఎల్‌ఏలతో మాజీ ఎంపీ, నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య సమావేశమయ్యారు. ఎలక్షన్‌ SIR సర్వే అనంతరం ఓటర్ల జాబితాను పరిశీలించాలని సూచించారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించేలా కృషి చేయాలన్నారు. ప్రతి బూత్‌లో జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని, చేర్పులు, సవరణలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.