హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రహదారి నిర్మాణం చేపట్టాలని నిరసన

VZM: ఎస్‌కోట మండలం కృష్ణాపురం గ్రామానికి రహదారి నిర్మాణం చేపట్టాలని కోరుతూ గ్రామస్తులు ఆదివారం తమ నిరసనను వ్యక్తం చేశారు. రహదారి అధ్వానంగా ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల్లో రహదారి నిర్మాణం చేపట్టకపోతే కృష్ణాపురం వాటర్ ట్యాంక్ నుంచి విశాఖకు వెళ్లే మంచినీటి సరఫరాను అడ్డుకుంటామని హెచ్చరించారు.