హైదరాబాద్: 28°C
క్రీడలు

యశస్వి అరుదైన ఘనత

టీమిండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు అతడికి 30వ మ్యాచ్. దీంతో తొలి 30 టెస్టులను వేర్వేరు వేదికల్లో ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్, సంజయ్ తర్వాత మూడో స్థానంలో నిలిచాడు. యశస్వి ఇప్పటివరకు 55 ఇన్నింగ్స్‌ల్లో 2,567 పరుగులు చేశాడు. భవిష్యత్‌లో సంజయ్ రికార్డును అధిగమించే అవకాశం ఉంది.