హైదరాబాద్: 28°C
క్రీడలు

గాలె టెస్టుకు వరుణుడి ఆటంకం

గాలె వేదికగా భారత్-శ్రీలంక తొలి టెస్టులో రెండో రోజు ఆటకు వర్షం అడ్డంకిగా మారింది. ఉదయం ప్రారంభం కావాల్సిన ఆట ఇంకా మొదలుకాలేదు. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. తొలి రోజు భారత్ 73 ఓవర్లలో 288/2 చేసింది. దేవదత్ పడిక్కల్ 131, రిషభ్ పంత్ 27 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. కేఎల్ రాహుల్ 77 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయ్యారు.