హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సొంత అన్ననే గొడ్డలితో నరికిన తమ్ముడు

KDP: సొంత అన్ననే గొడ్డలితో నరికి చంపిన ఘటన బ్రహ్మంగారిమఠంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సురేశ్‌ చికెన్‌ పకోడా తీసుకుని ఇంటికి వచ్చాడు. శనివారం చికెన్ పకోడా ఎలా తెస్తావంటూ సోదరుడు వెంకటసుబ్బయ్య సురేశ్‌ను ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సురేష్ ఆదివారం ఉదయం మద్యం మత్తులో మంచంపై నిద్రిస్తున్న వెంకట సుబ్బయ్యను గొడ్డలితో నరికి హతమార్చాడు.