హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @ 12PM

✦ చుక్కపేట జంక్షన్ వద్ద లారీ ఢీ కొట్టి యువకుడి మృతి
✦ జిల్లాలో శ్రావణ మాసం ఎఫెక్ట్.. తగ్గిన చికెన్ ధరలు
✦ చినరాజులగుమ్మడ పశువైద్యశాలలో సిబ్బంది కొరత
✦ రేపటి నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో విమాన రాకపోకలు