VZM: శ్రావణ మాసం ప్రారంభంతో చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. పూజలు, వ్రతాలు, శుభకార్యాల నేపథ్యంలో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటుండటంతో చికెన్‌కు డిమాండ్ తగ్గింది. దీంతో మార్కెట్‌లో చికెన్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
శ్రావణ మాసం ఎఫెక్ట్.. తగ్గిన చికెన్ ధరలు


