హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గరుత్మంతుడి పూజ వివరాలు

ELR: గరుడ పంచమి రోజున పీఠంపై ముగ్గులు వేసి, బియ్యం పోసి, శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడి ప్రతిమను లేదా చిత్రపటాన్ని ఉంచి పూజించాలి. పసుపుతో వినాయకుడిని చేసి పూజ ప్రారంభించి, గరుడునికి షోడశోపచార పూజ, ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. పాలు, పాయసం, వడపప్పు, పానకం లేదా కుడుములను నైవేద్యంగా సమర్పించాలి. పది ముడులుగల పసుపు దారాన్ని చేతికి కట్టుకోవాలి.