పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం కాలువలో గల్లంతైనవారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. పోతుల లక్ష్మీభాను మృతదేహాన్ని అగ్నిమాపక సిబ్బంది వెలికితీసినట్లు తెలిపారు. లక్ష్మీభాను స్వస్థలం జిల్లా మల్కిపురం మండలం మోరి గ్రామంగా పెర్కొన్నారు. గల్లంతైన మరో ముగ్గురి కోసం అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
కాలువలో గల్లంతు.. మృతదేహం లభ్యం


