గుంటూరు జిల్లా తెనాలి(M) ఎరుకలపూడిలో రెండు తలలు, ఎనిమిది కాళ్లతో కూడిన వింత దూడ జన్మించింది. జన్యుపరమైన లోపాల కారణంగా ఈ అరుదైన ఘటన చోటుచేసుకుందని, దూడ మృతి చెందినప్పటికీ తల్లి గేదె సురక్షితంగా ఉందని పశువైద్యులు పేర్కొన్నారు. దీంతో దూడను చూడడానికి స్థానికులు తండోపతండాలుగా తరలి వచ్చారు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. మీరు ఇలాంటి దూడను ఎక్కడైనా చూశారా? కామెంట్ చేయండి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వింత దూడ జననం.. వీడియో వైరల్!


