HNK: పూడికతీత పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిన ఘటన భీమదేవరపల్లి మండలం ధర్మారం గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గోపగాని వెంకటయ్య (63) బావిలో పూడికతీత పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోయారు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
తెలంగాణ
కాలు జారి బావిలో పడి వ్యక్తి మృతి


