ప్రకాశం: దోర్నాల–శ్రీశైలం ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ కష్టాలు కొనసాగుతున్నాయి. నిన్న భారీ రద్దీ నెలకొనగా.. ఆదివారం ఉదయం కూడా గణపతి చెక్‌పోస్ట్ వద్ద శ్రీశైలం వైపు వాహనాలు బారులు తీరాయి. ఘాట్‌లో RTC బస్సు నిలిచిపోవడంతో ఇరువైపులా వాహనాలు ఆగాయి. దీంతో భక్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫారెస్ట్ అధికారులు ట్రాఫిక్‌లో క్లియర్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీశైలం ఘాట్‌లో భారీగా ట్రాఫిక్!


