NRML: ఉచిత రేషన్ బియ్యం పంపిణీలో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది. అయితే కార్డుదారుల్లో సరైన అవగాహన లేకపోవడం, బాధ్యతారాహిత్యం కారణంగా ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. మూడేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, పలుమార్లు గడువు పొడిగించినా ఆశించిన రీతిలో స్పందన కరువైంది. జిల్లాలో కేవలం 78 శాతం మాత్రమే నమోదు పూర్తయింది.
తెలంగాణ
రేషన్ కార్డులకు ఈ-కేవైసీ.. 78 శాతమే పూర్తి..!


