హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమంగా తరలిస్తున్న బియ్యం సీజ్

E.G: రాజమహేంద్రవరం గ్రామీణం కొంతమూరు సమీపంలో గామన్ బ్రిడ్జి వద్ద పౌరసరఫరాలశాఖ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 16,050 కి.ల PCS బియ్యాన్ని పట్టుకొని సీజ్ చేశారు. రవాణా చేస్తున్న వ్యక్తులపై రాజానగరం పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు MSO సూర్యప్రభాకర్ తెలిపారు. PDS బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.