TPT: అలిపిరి నడకమార్గంలో ఒక వ్యక్తి సిగరేట్ తాగడంపై టీటీడీ స్పందించింది. బాధ్యుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించింది. టీటీడీ ప్రాంగణంలో ధూమపానం, మద్యపానం, మత్తు పదార్థాల సేవనం నిషిద్దమని స్పష్టం చేసింది. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కూడా చర్యలుంటాయని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్
సిగరేట్ ఘటనపై స్పందించిన టీటీడీ!


