HYD: ఇందిరమ్మ ఇళ్లకు భారీ స్పందన లభించిందని హౌసింగ్ బోర్డు వీసీ వి.పి. గౌతమ్ తెలిపారు. కూకట్‌పల్లిలో ఫ్లాటుకు 20 మంది దరఖాస్తు చేయగా, లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి సెప్టెంబరులో పనులు ప్రారంభిస్తామన్నారు. కొత్తగా ఎల్బీనగర్, గోషామహల్, ముషీరాబాద్, చాంద్రాయణగుట్టల్లో 1,920 ఫ్లాట్ల కోసం సెప్టెంబరు 3 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్లకు పెరిగిన డిమాండ్


