హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తారురోడ్డే.. కానీ ప్రయాణం కష్టమే

కోనసీమ: రాజవరం పొదలాడ ర.భ రహదారి తారు రోడ్డు, మట్టిరోడ్డుగా తయారైంది. వర్షం వస్తే వాహనదారులు ఇబ్పందులు పడుతున్నారు. వసంతవాడ, వెలిచేరు మధ్య బురదమయంగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని డీఈ రాజేంద్ర వద్ద ప్రస్తావించగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి శుభ్రం చేయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.