ADB: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని సాధించాలని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. నేరడికొండ మండలంలోని లింగట్ల గ్రామానికి చెందిన జాదవ్ రాములు కూతురు ప్రవళిక JEE ఆల్ ఇండియాలో 11 వేల ర్యాంకు సాధించారు. ఈ మేరకు విద్యార్థిని MLA అనిల్ జాదవ్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
'విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలి'


