NRML: నిర్మల్ జిల్లాలో జూన్ 1 నుంచి ఆగస్టు 16 వరకు 579.2 మి.మీ. వర్షపాతం నమోదైంది.సాధారణ వర్షపాతం 610.5 మి.మీ. కాగా, 5.1 శాతం లోటుతో సాధారణ స్థితిలో ఉన్నట్లు వర్షపాత నివేదిక వెల్లడించింది. ఆదివారం జిల్లా సగటు వర్షపాతం 2.1 మి.మీ.గా నమోదైంది. అత్యధికంగా లోకేశ్వరం మండలంలో 8.3 మీ.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
నిర్మల్ జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు


