RR: సమస్యల సత్వర పరిష్కారానికి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాడ్గుల ఎంపీడీవో విజయలక్ష్మి సూచించారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి ఒకటి గంటల వరకు ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొంటారని తమ సమస్యల పరిష్కారానికి వినతులను స్వీకరించనున్నట్లు ఆమె చెప్పారు.
తెలంగాణ
రేపు మండల స్థాయిలో ప్రజావాణి


