హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాయికల్ హనుమాన్ ఆలయ అభివృద్ధికి వినతి

JGL: రాయికల్ పట్టణంలోని హనుమాన్ ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై ఆలయ కమిటీ ప్రతినిధులు ఆదివారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను కలిశారు. ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని కోరారు.