KNR: తీగలగుట్టపల్లి రైల్వే గేట్ వద్ద పెండింగ్‌లో ఉన్న ఆర్ఓబీ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని 3వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మూల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మూడేళ్లుగా పనులు సాగక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ మేరకు అధికారులు స్పందించి పనులు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: ఆర్ఓబీ పనులపై కాంగ్రెస్ నిరసన


