ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలంలో విధులు నిర్వహిస్తున్న దేవిరెడ్డి పరశురాంకు ఉత్తమ VRO అవార్డు లభించింది. రెవెన్యూ శాఖలో ఆయన అందించిన ప్రతిభావంతమైన, విశిష్ట సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. శనివారం మార్కాపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల సభా కార్యక్రమంలో కలెక్టర్ చేతులమీదుగా ఆయన ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ ఉత్తమ VROగా దేవిరెడ్డి పరశురాం


