హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం బ్యారేజ్ నీటిమట్టం వివరాలు

NTR: ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత నీటి మట్టం 56.949 అడుగులకు చేరిందని అధికారులు వెల్లడించారు. ఈ బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 3.071 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఇందులో 3.048 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బ్యారేజ్ లోకి ఇన్ ఫ్లో 5,902 క్యూసెక్కులు ఉందని, అవుట్ ఫ్లో రూపంలో కూడా 5,902 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.