హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శ్రీవారి ఆలయంలో ఇలాంటి పనులా?

TPT: పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి మెట్ల దారిలో ఒక వ్యక్తి సిగరెట్ తాగుతూ కనిపించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు కాలినడకన భక్తిశ్రద్ధలతో కొండపైకి వెళ్తుంటారు. అలాంటి పుణ్యక్షేత్రంలోని సోపాన మార్గంలో ఇలాంటి అపచారానికి పాల్పడటం భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. క్షేత్ర పవిత్రతను కాపాడటం అందరి బాధ్యత.