హైదరాబాద్: 28°C
తెలంగాణ

తీజ్‌ పండుగ క్యాసెట్‌ పోస్టర్లు విడుదల

ASF: బంజారా సమాజం సంప్రదాయంగా నిర్వహించుకునే తీజ్ పండుగను పురస్కరించుకుని రూపొందించిన పాటల క్యాసెట్ పోస్టర్లను ఆసిఫాబాద్ MLA కోవ లక్ష్మి చేతుల విడుదల చేశారు. తెలంగాణ సంస్కృతి సారథి కళాకారుడు, రచయిత పవార్ మోహన్ ఈ పాటలను రూపొందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ.. బంజారాల సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను తెలియజేసేలా పాటలు రూపొందించడం అభినందనీయమన్నారు.