NRPT: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ పోలీస్ సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, డయల్-100/112 కాల్స్‌పై వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో రాత్రి పెట్రోలింగ్ పెంచాలని, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ
'ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి'


