హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దేశీయ విత్తనాలతో వనాలు పెంచుదాం'

VSP: శీతోష్ణస్థితి వేడెక్కకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ ఏపీ అధ్యక్షులు డాక్టర్ ఎంవీవీ మురళీమోహన్ పిలుపునిచ్చారు. ఆదివారం మధురవాడలోని ఓ లా కాలేజీ ఎదురుగా కొండలపై విద్యార్థులతో తాటి, మామిడి, నేరేడు, సీతాఫలం తదితర దేశీయ పండ్ల విత్తనాలు, విత్తన బంతులు చల్లారు. సామాజిక వనాలు పెంచి ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకోవాలన్నారు.