హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్పీ కార్యాలయంలో లచ్చన్న జయంతి

KKD: జిల్లాలో పోలీసు కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ (ఏఆర్) ఎస్. శ్రీనివాసరావు లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాలు, రైతులు, చేతివృత్తుల వారి హక్కుల కోసం లచ్చన్న చేసిన సేవలను స్మరించుకున్నారు.