కర్నూలు జిల్లాలో విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పత్తికొండ మండలం పందికోనకు చెందిన యువకుడు (17) గతేడాది నుంచి తనకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులను అడుగుతున్నాడు. సరైన ముహూర్తాలు లేవని.. వచ్చే ఏడాది చేస్తామని తల్లిదండ్రులు చెప్పారు. మనస్తాపానికి గురైన యువకుడు శుక్రవారం ఉదయం పురుగుల మందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. శనివారం చనిపోయాడు.
ఆంధ్రప్రదేశ్
పెళ్లి చేయలేదని యువకుడి ఆత్మహత్య


