హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పానీపూరి బండిలో చెలరేగిన మంటలు

TPT: తిరుపతి లీలామహల్ సెంటర్ వద్ద పానీపూరి తోపుడు బండిలో గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బండి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై చాకచక్యంగా మంటలను అదుపు చేశారు. దీంతో పెద్ద ముప్పు తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.