హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భవిష్యత్తు నీటి అవసరాలపై జీవీఎంసీ దృష్టి

VSP: వర్షాభావంతో నగరంలో తాగునీటి సమస్య తీవ్రతరమవుతోంది. ప్రస్తుతం రోజుకు 473 ఎంఎల్‌డీల నీటి అవసరం ఉండగా, 410 ఎంఎల్‌డీలు మాత్రమే సరఫరా అవుతోంది. రిజర్వాయర్లలో నిల్వలు తగ్గిపోవడంతో ఆందోళన నెలకొంది. దీంతో కొత్త నీటి వనరులపై జీవీఎంసీ దృష్టిసారించింది.