హైదరాబాద్: 28°C
తెలంగాణ

మీర్‌పేట్‌లో చోరీ.. 3.5 తులాల బంగారం అపహరణ

RR: మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అల్మాస్‌గూడ విశాఖనగర్‌లో ఓ ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లి రాత్రి తిరిగి వచ్చే సరికి తలుపులు తెరిచి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లో పరిశీలించగా సుమారు 3.5 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు.