WNP: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా 'బ్రెయిన్ స్ట్రోక్'పై అవగాహన సదస్సును ఆదివారం ఉదయం వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా న్యూరో ఫిజిషియన్ డా. బి. హైందవ కుమార్ రెడ్డి హాజరై స్ట్రోక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చిన వెంటనే చేయాలన్నారు.
తెలంగాణ
VIDEO: వనపర్తిలో 'బ్రెయిన్ స్ట్రోక్ అవగాహన సదస్సు'


