GNTR: శ్రీలంక అధికారులు గుంటూరు మిర్చి కంటైనర్లను తిరస్కరించారు. తేమ ఎక్కువై ఫంగస్ ఏర్పడటంతో మిర్చి నాణ్యత తగ్గిందని అధికారులు తెలిపారు. మిర్చిని వెనక్కి తీసుకెళ్లాలని వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. అయితే దీనిపై ఎగుమతిదారులు శ్రీలంక అధికారులతో చర్చలు జరుపుతున్నారు. కాగా రెండు నెలల క్రితం చైనా అధికారులు కూడా మిర్చి కంటైనర్లను తిరస్కరించారు.
ఆంధ్రప్రదేశ్
గుంటూరు మిర్చిని తిరస్కరించిన శ్రీలంక


