ATP: జిల్లాలో ఆదివారం నాగుల చవితి పర్వదినాన్ని ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలతోపాటు, ఆయా గ్రామాల్లోని పుట్టల వద్దకు భారీగా భక్తులు చేరుకుని నాగదేవతలకు పాలు పోసి, గుడ్లతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. నాగుల చవితినాడు పుట్టలో పాలుపోస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం.
ఆంధ్రప్రదేశ్
నేడు జిల్లా వ్యాప్తంగా నాగుల చవితి పూజలు


