హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేజీహెచ్‌లో వైద్య నిపుణుల జాతీయ సమ్మేళనం

ASR: కేజీహెచ్‌లో ‘ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ (ఈయూఎస్) ఏ టూ జెడ్-2026’ పేరుతో రెండు రోజుల జాతీయ కార్యశాల శనివారం ప్రారంభమైంది. కేజీహెచ్ ఉదర కోశవ్యాధుల విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వైద్య నిపుణులు పాల్గొన్నారు. ప్రత్యక్ష కేసుల పరిశీలన, శిక్షణ, ఆధునిక ఎండోస్కోపీ విధానాలపై వారు చర్చించారు.