NDL: జూపాడుబంగ్లా మండలం తరిగోపుల గ్రామంలో పశువుల పాకలో అదివారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. రేకుల షెడ్లుతో పాటు అందులో ఉన్న రెండు ఎద్దులు, ఓ గేదె సజీవ దహనమయ్యాయి. సుమారు రూ. 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని రైతు నాగార్జున రెడ్డి తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
పశువుల పాకలో అగ్ని ప్రమాదం..!


