NGKL: అచ్చంపేట మున్సిపాలిటీలో కుక్కల బెడద రోజురోజుకు పెరుగుతుండటంతో కాలనీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు గుంపులుగా సంచరిస్తూ వృద్ధులు, చిన్నారులు, మహిళలపై దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. దీంతో బయటికి వెళ్లాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి, కుక్కల నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
తెలంగాణ
కుక్కల బెడదతో బెంబేలెత్తుతున్న ప్రజలు..!


