NZB: నందిపేట్ మండలం మాయాపూర్ గ్రామంలో వీబీ రామ్ జీ పనులలో భాగంగా రైతు భోజన్న పొలంలో ఫారం ఫండ్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. వర్షపు నీటిని పొదుపు చేసే విధంగా వ్యవసాయ రంగంలో నీటి సదుపాయం కోసం ఈ నిర్మాణం చాలా అవసరం ఉంటుందని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జీవన్, ఉప సర్పంచ్ విష్ణువర్ధన్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఫారం పాండ్ పనులకు భూమి పూజ


