హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా శకటాల ప్రదర్శన కార్యక్రమం

NTR: జిల్లా విజయవాడలో అలంకృత శకటాల ప్రదర్శన ఘనంగా కొనసాగుతుంది. ఈ నెల 17 వరకు జరగనున్న శకటాల ప్రదర్శన ప్రభుత్వ ఏర్పాట్లు చేసినట్లు అధికారుల తెలిపారు. ప్రగతి, రాష్ట్ర సంస్కృతిని చాటే శకటాలు మూడు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శకటాల ప్రదర్శనకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు.