ఏలూరు జిల్లా కేంద్రంలోని జిల్లా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా ఉత్తమ సేవలు అందించినందుకు సముద్రాల భవాని ఉత్తమ అవార్డును అందుకున్నారు. నిన్న ఏలూరు పోలీస్ గ్రౌండ్స్‌లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కొలుసు పార్థసారథి ఆమెకు అవార్డు ప్రదానం చేశారు. గతంలో భవాని జిల్లా పరిషత్ కార్యాలయంలో పరిపాలనాధికారిగా అవార్డును అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
సూపరింటెండెంట్ భవానికి ఉత్తమ అవార్డు ప్రదానం


