KDP: కలసపాడు మండలంలో ఆదివారం నాగుల చవితి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలతోపాటు ఆయా గ్రామాల్లోని పుట్టల వద్దకు భారీగా భక్తులు చేరుకుని నాగదేవతలకు పాలు పోసి, గుడ్లతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. నాగుల చవితినాడు పుట్టలో పాలుపోస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం.
ఆంధ్రప్రదేశ్
నాగుల చవితి వేళ ప్రత్యేక పూజలు


