హైదరాబాద్: 28°C
తెలంగాణ

పొలం గట్టుపై పుట్టిన కల..జిల్లా నుంచి బిగ్‌బాస్ వరకు..!!

SRPT: పొలం గట్టుపై పుట్టిన కల..ఇప్పుడు బిగ్‌బాస్ వేదికపై సత్తా చాటుతోంది! సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన సూర్యాపేట యువతి గుండెబోయిన ఝాన్సీ తన టాలెంట్‌తో అగ్నిపరీక్షలో అదరగొట్టి టాప్‌ 15లో చోటు దక్కించుకుంది. పాట, ఆట, డ్యాన్స్‌తో జడ్జీలను ఆకట్టుకున్న ఝాన్సీ.. సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే బుల్లితెర వరకు ఎదిగింది.