BDK: మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలును ఆగస్టు 17 నుంచి 19 వరకు 3 రోజుల పాటు రైల్వే అధికారులు రద్దు చేశారు. గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ పరిధిలో 3వ లైన్ పనుల కారణంగా ఆగస్టు 15 నుంచి 19 వరకు పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయన్నారు. రైళ్ల రద్దు, రీ-షెడ్యూల్, ఆలస్యం, దారి మళ్లింపు వంటి మార్పులు ఉంటాయన్నారు. ప్రయాణికులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు రద్దు


