PLD: నరసరావుపేట ప్రకాష్ నగర్ చోరీ జరిగిన రోజే విచారణలో భాగంగా వేలిముద్రల సేకరణ బృందం ఇంటిని పరిశీలించింది. బీరువాపై బాధిత కుటుంబానికి చెందిన ఒకరి వేలిముద్రలు గుర్తించారు. ఇంటితో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించినా అనుమానాస్పద కదలికలు కనిపించలేదు. దీంతో పోలీసులు మొదటి నుంచి అనుమానిస్తున్న వ్యక్తిపై నిఘా పెంచి దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఆంధ్రప్రదేశ్
UPDATE: బీరువాపై కుటుంబ సభ్యుడి వేలిముద్రలు?


