SRCL: ఉపాధి హామీ కూలీలకు పెండింగ్‌లో ఉన్న కూలీ డబ్బులను వెంటనే చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గురజాల శ్రీధర్ ఆదివారం డిమాండ్ చేశారు. బోయినపల్లి మండలం దుబ్బపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మే నెలతో పాటు గతంలో చేసిన పనుల బకాయిలు చెల్లించకపోవడంతో కూలీలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
తెలంగాణ
VIDEO: 'ఉపాధి హామీ కూలీల బకాయిలు చెల్లించాలి'


