MDK: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక, బోర్లలో నీళ్లు అడుగంటి ప్రజలు అల్లాడుతుంటే రామాయంపేటలో మంచినీళ్లు వీధుల పాలవుతున్నాయి. కొంతమంది ఇష్టానుసారం బోర్ల స్టార్టర్లు వేస్తున్నా మున్సిపల్ అధికారులు, వాటర్ మెన్లు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా నిమ్మకు నీరెత్తినట్లు ఉండకుండా స్టార్టర్లకు తాళాలు వేయాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: వర్షాల్లేక అల్లాడుతుంటే.. నీటి వృథానా?


